మనసున్న మహారాజు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_దోమడుగు లో కరెంట్ షాక్ తో ఐదు బర్రెలు మృతి _ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేత మనవార్తలు ,గుమ్మడిదల పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన బొంది సంజీవ కు చెందిన ఆరు బర్రెలు సోమవారం రాత్రి కురిసిన గాలివానకు విద్యుదాఘాతానికి గురయ్యాయి. వీటిలో ఐదు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. కుటుంబానికి ఆధారమైన బర్రెలు మృతి చెందటంతో […]
Continue Reading