సెన్ట్స్ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది… – గీతం జాతీయ సెన్ట్స్ ఐఏఈఏ పూర్వ నిపుణుడు డాక్టర్ రామ్ కుమార్

మనవార్తలు ,పటాన్ చెరు: శాస్త్రం ( సెన్స్డ్ ) సమాజంతో ముడిపడి ఉందని , అది సమాజాన్ని ప్రభావితం చేస్తుందని , అదే సమయంలో సమాజం వల్ల ప్రభావితమవుతుందని భాభా అణు పరిశోధనా సంస్థ పూర్వ డెరైక్టర్ , అంతర్జాతీయ అణుశక్తి సంస్థ భద్రతా నిపుణుడు డాక్టర్ కె.ఎల్.రామకుమార్ అన్నారు . సర్ సీవీ రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ను గుర్తుంచుకోవడానికి , మన జాతి , విశ్వాభివృద్ధి కోసం శాస్త్రవేత్తలు చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతియేటా […]

Continue Reading

గీతం పాలక మండలిలో చేరిన ముగ్గురు ప్రముఖులు…

– తపోవర్ధన్ , ఎమ్మార్కే ప్రసాద్ , రాజేంద్రప్రసాద్ ను స్వాగతించిన గీతం అధ్యక్షుడు పటాన్ చెరు: గీతం పాలక మండలి సభ్యులుగా మరో ముగ్గురు ప్రముఖులు చేరారు . ఆర్వీ ఎంటర్ప్రైజైస్ మేనేజింగ్ పార్టనర్ వాసిరెడ్డి తపోవర్ధన్ , ఎమ్వీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డెరైక్టర్ ఎమ్మార్కే ప్రసాదరావు , సీసీఎల్ ప్రోడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చెర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్లను పాలక మండలిలోకి గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ సాదరంగా స్వాగతించారు . గీతం తన లక్ష్యాలను సాధించడంలో […]

Continue Reading

గీతమ్ కొనసాగుతున్న అడ్మిషన్ల ప్రక్రియ…

– టాప్ ర్యాంకర్లకు ఆకర్షణీయమైన స్కాలర్షిప్లు మనవార్తలు , పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశాల ( అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ వెల్లడించారు . ఇంజనీరింగ్ , మేనేజ్మెంట్ , సెన్స్ , ఫార్మశీ , ఆర్కిటెక్చర్ , హ్యుమానిటీస్ వంటి కోర్సులను గీతం , హెదరాబాద్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ప్రజారోగ్యం , ఐటీ […]

Continue Reading

జయప్రసాదు డాక్టరేట్…

పటాన్ చెరు: పరిమిత మూలకం పద్ధతిలో తాత్కాలికమాగ్నటోహెడ్రోడెన్షమిక్స్ ప్రవాహ సమస్యలపై థర్మల్ డిఫ్యూజన్ , డిఫ్యూజన్ థర్మో ఎఫెక్ట్స్్ప అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అప్లయిడ్ మాథమెడిక్స్ విభాగం పరిశోధక విద్యార్థి ఎస్.జయప్రసాదు డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెని గణితశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివారెడ్డి శేరి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో […]

Continue Reading

మహాశివరాత్రికి పకడ్బందీ ఏర్పాట్లు

మనవార్తలు ,అమీన్పూర్: రాబోయే మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గుడి మైపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శివరాత్రి సందర్భంగా నిర్వహించే జాతర ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల […]

Continue Reading

గీతం పూర్వవిద్యార్థి సుభాష్కు ‘ యంగ్ థాట్ లీడర్ ‘ అవార్డు…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి , ఫీనిక్స్ గ్లోబల్ వ్యవస్థాపకుడు సుభాష్ కాకర్ల బిజినెస్ మింట్ నుంచి 30 ఏళ్ళలోపు 30 మంది స్ఫూర్తిదాయక పారిశ్రావేత్తల కేటగిరీలో ‘ యంగ్ థాట్ లీడర్ ‘ అవార్డును అందుకున్నారు . గీతం హెదరాబాద్ ప్రాంగణం నుంచి ( 2013-17 ) పట్టభద్రుడైన సుభాష్ ఐఐఎం రాంచీలో పీజీ ( ఎంబీఏ ) పూర్తిచేసి , అటు ఉద్యోగంతో పాటు ఇటు వ్యాపారాన్ని […]

Continue Reading

పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ_బొల్లారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి

మనవార్తలు ,బొల్లారం: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని బొల్లారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం రోజున బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి  ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లో […]

Continue Reading

మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు పై ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు మనవార్తలు , పటాన్ చెరు: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించడంతో పాటు 55 గ్రామపంచాయతీలకు 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తూ నారాయణఖేడ్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేయడం పట్ల పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, […]

Continue Reading

పద్నాలుగో గిన్నిస్ రికార్డు సాధించిన గీతం పూర్వవిద్యార్థిని…

మనవార్తలు , పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని ( 2016-20 ) శివాలి జోహ్రి శ్రీవాస్తవ , ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ , తండ్రి అనిల్ శ్రీవాస్తవలు పద్నాలుగో గిన్నిస్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించారు . హ్యాండ్మేడ్ పేపర్తో రూపొందించిన 2,342 బొమ్మలను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం , అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు . చిన్నపాటి రంగు కాగితాన్ని కూడా కళాత్మకంగా […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో నారాయణఖేడ్ సభకు తరలి వెళ్లిన పటాన్చెరు టిఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు , పటాన్ చెరు: నేటి మధ్యాహ్నం నారాయణఖేడ్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగసభకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలోని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ కాన్వాయ్ గా బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల వేల మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి సభకు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా […]

Continue Reading