ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి చే నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవం
కాప్రా, మనవార్తలు ప్రతినిధి : కాప్రా డివిజన్ లక్ష్మి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా కాలనీ లో నివాసం ఉంటున్న ప్రజలు ఎమ్మెల్యే కి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపి శాలువా తో సత్కరించారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యం కూడా కల్పించాలని ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా డ్రైనేజ్, మంచి […]
Continue Reading