ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా చంద్రశేఖర్
_అభినందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు : పటాన్ చెరు డివిజన్ బండ్లగూడ కు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ ను ఎస్సీ, ఎస్టీ జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి నీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ […]
Continue Reading