కక్ష్యపూరిత రాజకీయాలకు తెరదించుతాం నీలం మధు ముదిరాజ్
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న బీజేపీ ఈడీ ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్న మోదీ నేషనల్ హేరాల్డ్ కేసులో సోనియా,రాహుల్ పై ఈడి చార్జిషీట్ అన్యాయం ప్రజాక్షేత్రంలో బీజేపీ సంగతి తేల్చుతాం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సిబిఐ, ఈడి లాంటి దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిపక్షాల నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు […]
Continue Reading