వేలల్లో పర్వాతారోహకులను సృష్టించాలనేదే నా లక్ష్యం: పూర్ణ
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : భవిష్యత్తులో మరో వెయ్యి మంది పూర్ణ (పర్వతారోహకు)లను సృష్టించాలనేది తన లక్ష్యమని, తనకు మద్దతునిచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలనేదే తన ఆకాంక్ష అని ఎవరెస్ట్ పర్వతారోహకురాలు, ప్రపంచంలోని ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించి, ప్రస్తుతం ట్రాన్స్ సెంట్ పర్వతారోహక శిక్షణ సంస్థ (టార్క్) డెరైక్టర్ పూర్ణ మాలావత్ చెప్పారు. ‘అమృతకాల్ విమర్శ్ వికాసిత్ భారత్-2024’ ప్రసంగ సరంపరలో భాగంగా, ‘విభిన్న అభివృద్ధి కార్యక్రమాలపై క్రీడల ప్రభావం, భారత విధానాలు’ అనే అంశంపై బుధవారం […]
Continue Reading