గీతమ్ లో పీఎక్స్ ఆర్ డీ ల్యాబ్ ప్రారంభం 

Telangana

_దాని పనితీరు, ఉపయోగాలను వివరించిన కెమిన్టెక్ సీఈవో డాక్టర్ శర్మ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ పౌడర్ ఎక్స్-రే డిస్ట్రాక్షన్ (పిఎక్స్ట్రార్డి) ప్రయోశాలను బుధవారం కెమిస్టిక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి. డాక్టర్ జేఏఆర్పీ శర్మ ప్రారంభించారు. క్రిస్టల్లో గ్రఫీ ఇండియా సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ప్రారంభోత్సవంలో హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతాప్ కొల్లు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎక్స్ట్రార్ వినియోగాలు’ అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు జాతీయ కార్యశాలలో, ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శర్మ ఆ ప్రయోగశాల ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఎక్స్-రే విస్తృతశ్రేణి ఉపయోగాలను కలిగి ఉందని, దీనిని వివిధ అనువర్తనాలలో వినియోగించవచ్చని చెప్పారు. ఎలక్ట్రానిక్ బీమ్ ని ఏ మూలాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారో, ఆ మూర్ఖం ఆధారంగా ఎక్స్-కిరణాలు. బయటకు వస్తాయన్నారు.

ఈ ప్రయోగశాలను తలుపులు మూర్ఖకే వినియోగించాలని, ఇది అధిక ఉష్ణోగ్రతను విడుదలచేసి త్వరగా వేడెక్కుతుంది కాబట్టి, దానిని చల్లబరచేందుకు ప్రయోగం నిర్వహించినంత సేపూ చల్లటి నీరు: ప్రవహిస్తూనే ఉండాలని డాక్టర్ శర్మ స్పష్టీకరించారు. పొరపాటున ఆ ఎక్స్-రే కిరణాలు చర్మంపై పడితే అది.క్యాన్సర్ కు కూడా దారితీసి ప్రమాదం లేకపోలేదని ఆయన హెచ్చరించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న డాక్టర్ ప్రతాప్ పిఎక్స్టెర్డ వల్ల ఒనగూడే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తంగురించి వివరించారు.తొలుత, వర్క్షాప్ చెర్జ్ పర్సన్ ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల ఈ ప్రయోగశాలను పొందడానికి చేసిన కృషిని వివరిస్తూ, సగం ధనాన్ని క్రిస్టల్లోగ్రఫీ ఇండియా వారిచ్చినట్టు చెప్పారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం దీనిని స్వాగతిస్తూ, మంచి పరిశోధనా వాతావరణం లభించడం పట్ల హర్షం వెలిబుచ్చారు. వర్క్షాప్ లక్ష్యాలను కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ ఎం.సురేంద్రబాబు నివరించగా, డాక్టర్ నరేష్ కుమార్ కటారి, డాక్టర్ ఉమాదేవి ఈ కార్యశాలను సమన్వయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *