మనవార్తలు ,రామచంద్రపురం:
పేదల పాలిటి ఆపద్బాంధవుడైనా ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు అను నిత్యం ప్రజల్లో ఉండి సేవా చేయాలన్నదే తన ఆశయం అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు .రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన ఎండి అల్తాఫ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండడం వలన,వైద్యానికి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని తెలుసుకున్నా ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ వైద్య చికిత్స నిమిత్తం తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు .