రామచంద్రాపురం :
శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి మరియు రాజేందర్ చారి లు వినాయక చవితి సందర్భంగా రామచంద్రపురం వాస్తవ్యులైన శ్రీ గణేష్ యూత్ సభ్యులైన రాకేష్ ,భీమ్ రాజ్ , నవీన్ యాదవ్, మహేందర్, సన్నీ, చింటూ, సునీల్ లకు వినాయకుడి విగ్రహాని కై 5000 రూపాయలు, విగ్నేశ్వర యూత్ సభ్యులైన శివ కుమార్, జనార్ధన్ , ఎం.శ్రీకాంత్, పవన్ కుమార్, నాగరాజు, చిన్న, ఎన్. శ్రీకాంత్, రాజేష్ , వినోద్ లకు 5000 రూపాయలు మొత్తం పదివేల రూపాయలను చందాగా అందజేశారు.