పటాన్ చెరు
పటన్ చెరువు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో నిర్వహించిన బోనాల జాతర పోతురాజులనృత్యాలు ఆటపాట సందడిలో యువకుల ఆనంద ఉత్సవాల్లో అమ్మవారి తొట్టెల ఊరేగింపును నిర్వహించారు, ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ,ఉప సర్పంచ్ యాదయ్య, లానుసాబాధ సాయికుమార్ ఘనంగా స్వాగతించారు మరియు సర్పంచ్ సుధీర్ రెడ్డి గారిని మరియు యాదయ్య గారిని ఘనంగా సన్మానించారు వారు మాట్లాడుతూ రుద్రారం గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈ సంవత్సరం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం వలన యువకులు పెద్దలు గ్రామ ప్రజలు బోనాల జాతరను ఘనంగా జరుపుకున్నారు.
ఎప్పటికి కరోనా మహమ్మారి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరిని శుక సంతోషలతో చూడాలని అమ్మవారికి మొక్కనని అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుధీర్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ యాదయ్య మాజీ వార్డు సభ్యులు ప్రభువు శ్రీనివాస్ మరి మరియు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బీ పాండు, బాబు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు k.నరసింహ ,మరియు వారి యువసేన గ్రామ యువకులు వీర కుమార్, అశోక్, రాజు, అరుణ్ ,శ్రీకాంత్, గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.