మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
చందానగర్ డివిజన్ మాజీ కౌన్సిలర్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సునీత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పటేల్ రమేష్ రెడ్డి మరియు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎం. బి. సి చైర్మన్ జరిపేటి జైపాల్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి 300 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు ఆలీ, యువజన కాంగ్రెస్ శేరిలింగంపల్లి అధ్యక్షులు సౌందర్య రాజన్, కవిరాజ్ శేఖర్ రెడ్డి, తిలక్, హరికిషన్ అనిత, పార్వతి, సంగీత, కవిత, తన్వీర్ బేగం, ఉన్నావర్ బేగం భారతి శ్రీలత ఆసియా రఫియా సబితా స్వప్న తదితరులు పాల్గొన్నారు