గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర అన్నారు . పటాన్చెరు నియోజకవర్గంలోని ముత్తంగి రింగ్‌రోడ్ సమీపంలో 45 ఆవులు ఉన్న వాహనాన్ని గుర్తించి విహెచ్పీ, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు అడ్డుకోగా వారిపైన గోమాఫియా దాడి చేశారు . ఈ ఘటనపై విహెచ్పీ, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులు […]
Continue Reading