సంగారెడ్డి జిల్లా బీజేపీ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ గా కృష్ణ మూర్తి చారి నియామకం
మనవార్తలు ప్రతినిధి,సంగారెడ్డి : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచందర్ రావు ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి వివిధ సెల్ లకు కన్వీనర్లను నియమించారు. ఇందులో భాగంగా పటాన్‌చెరువుకు చెందిన బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి చారిని సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ గా నియమించారు. ఈ సందర్భంగా కంజర్ల కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ తనకు ఈ పదవిని ఇచ్చినందుకు రాష్ట్ర […]
Continue Reading