గుల్ మోహర్ పార్క్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ లో గల గుల్ మోహర్ పార్క్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం నూతన కార్యవర్గాన్ని 18 వ సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సునీల్ సింగ్, బషీరుద్దీన్ అహ్మద్ లు ఎన్నికల అధికారులుగా వ్యవహారించి నూతన కమిటీని ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా షేక్ ఖాసీం, ఉపాధ్యక్షులుగా మోహన్ రావు, రఘువరన్, సతీష్, టి.వి.రావు లు, ప్రధాన కార్యదర్శి గా నిరంజన్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా శేఖర్ రావు, విశ్వనాథం,వెంకటేశ్వర్లు,నాగన్న, […]

Continue Reading

ఉత్తమ అవార్డ్ అందుకున్న దేవేందర్ రెడ్డి

శేరిలింగంపల్లి : కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలందించినoదుకు గాను శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కె. దేవేందర్ రెడ్డి ఉత్తమ సేవా అవార్డ్ ను 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదివారం రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ అవార్డ్ తనలో ఉత్సాహన్నీ, ప్రోత్సాహన్నీ నింపిందని మరింత భాద్యత తో పని చేస్తానని ఆయన […]

Continue Reading

డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయ వాది

మియపూర్ డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయ వాది అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ x రోడ్, మియపూర్ బిజెపి కార్యాలయం వద్ద జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ డా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు అధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమంలో ఆయన చిత్ర పట్టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. […]

Continue Reading