మహిళాభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న వైసీపీ ప్రభుత్వం:ఎమ్మెల్యే విడదల రజిని
అడగకుండానే జగనన్న వరాలు నాదెండ్లలో ఘనంగా వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభం గుంటూరు జిల్లా మహిళాభ్యున్నతికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం తమదని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. మండల కేంద్రం నాదెండ్లలో వైఎస్సార్ భరోసా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవుడు కూడా అడిగితేనే వరాలిస్తాడని తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు అడగకుండానే ఎన్నో వరాలు ఇస్తున్నారని తెలిపారు. ఇప్పుడు దసరా […]
Continue Reading