ఛాంపియన్షిప్ కరాటే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే ఛాంపియన్షిప్ కరాటే పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపిపి యాదగిరి యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేశ్, కార్యక్రమ నిర్వాహకులు రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు. […]
Continue Reading