ఇస్నాపుర్లో లక్ష దీపోస్తావం లో పాల్గొన్నా గోదావరి అంజిరెడ్డి
మన వార్తలు ,పటాన్‌చెరు: కార్త్తిక పౌర్ణమిని పురస్కరించుకొని పటాన్చెరు లోని వేకువా జామునే నుంచే శివాలయాలన్ని కిటకిట లడాయి భక్తులు ఉదయం నుంచే దైవదర్శనాలు చేసుకొని దీపాలు వెలిగించారు కోరిన కోరికలు తీరాలని వేడుకున్నారు పటాన్చెరు మండలం లో ఇస్నాపుర్ గ్రామంలో గల శివాలయంలో గడ్డం బాలమని శ్రీశైలం (సర్పంచ్ మరియు యంపిటిసి) అధ్యరంలో నిర్వహించిన లక్ష దీపోస్తావం లో పాల్గొని శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు అనంతరం దీపాలు వెలిగించారు. అనంతరం గోదావరి అంజి […]
Continue Reading