కోటి 20 లక్షల రూపాయల సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
అభివృద్ధి..సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు పటాన్చెరు ప్రతి గ్రామంలో అభివృద్ధి.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైపు చూస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన కోటీ 20 లక్షల రూపాయలతో పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ, భానూరు, క్యాసారం, పాశమైలారం, ఇస్నాపూర్, ముత్తంగి, చిట్కుల్, లక్డారం, రుద్రారం గ్రామాల్లో చేపట్టనున్న […]
Continue Reading