అయ్యప్పస్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
మన వార్తలు , పటాన్ చెరు: పటాన్చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో శనివారము ఏర్పాటుచేసిన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఆలపించిన భక్తి గీతాలు అందర్నీ భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గూడెం మధుసూధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు […]
Continue Reading