దీక చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్యామ్ రావు
మనవార్తలు,తెల్లాపుర్ తెల్లాపుర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కౌన్సిలర్స్ మరియు కంటేస్తెడ్ కౌన్సిలర్స్. 5 గత రోజులుగా తెల్లాపుర్ మునిసిపాలిటీ లో వున్న సమస్య ల పై దీక్షలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్లాపుర్ మునివిపల్ యూత్ ప్రెసిడెంట్ నావరి సాయి నాథ్ రెడ్డి. మంగలి మహేష్ మంగలి ప్రశాంత్ మమ్మద్ పాషాకౌన్సిలర్స్ భరత్ మరియు మంజల గార్లు రిలే నిరాహారదీక్షలు చేస్తున్న […]
Continue Reading