హైదరాబాద్ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహానికి లక్ష రూపాయల విరాళం
మనవార్తలు, పటాన్ చెరు : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్నటువంటి హైదరాబాద్ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం లక్ష రూపాయల విరాళం అందించిన పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు .సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నాగేష్ ముదిరాజ్ నిర్మిస్తున్నటువంటి కాంస్య విగ్రహం కోసం తన వంతు విరాళంగా లక్ష రూపాయల నగదు తన కార్యాలయంలో […]
Continue Reading