ప్రగతి భవన్ లో సర్వే ఏజెన్సీలతో సమావేశం…
ప్రగతి భవన్ లో సర్వే ఏజెన్సీలతో సమావేశం… -డిజిటల్ సర్వే తీరుతెన్నులపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం -జూన్ 11 నుంచి పైలట్ ప్రాజెక్టు -తొలుత భూవివాదాల్లేని గ్రామాల్లో సర్వే హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ డిజిటల్ సర్వేలో భాగంగా తొలుత జూన్ 11 నుంచి పైలట్ సర్వే చేపట్టనున్నారు. అందుకోసం గజ్వేల్ జిల్లా నుంచి 3 గ్రామాలు, మరో 24 జిల్లాల నుంచి 24 గ్రామాలను […]
Continue Reading