గీతంలో ఎన్ సీసీ క్యాంపు
కల్నల్ రమేష్ సరియాల్ నేతృత్వంలో మే 26 నుంచి జూన్ 4వ తేదీ వరకు సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డిలోని 33 (తెలంగాణ) బెటాలియన్ ఎన్ సీసీ క్యాడెట్ల కోసం సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం (సీఏటీసీ-III) మే 26 నుంచి జూన్ 4, 2025 వరకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (రుద్రారం) ప్రాంగణంలో నిర్వహించనున్నారు. పది రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరంలో దాదాపు 600 మంది […]
Continue Reading