హైదరాబాద్‌లో సంగీత ప్రియులకు మరపురాని సంగీత వేడుక
టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట” కాన్సర్ట్ జూన్ 13న శిల్పాకల వేదిక లో మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : వేదం ఆర్ట్ ఆధ్వర్యంలో జూన్ 13న, శిల్పకళావేదిక హైదరాబాద్‌లో సంగీత ప్రియులకు మరపురాని సంగీత వేడుకగా నిలుస్తుందని సింగర్ సునీత అన్నారు .ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు కాన్సర్ట్ ప్రత్యేకతలు, సంగీత కాన్సెప్ట్, ప్రేక్షకులకు అందించబోయే అద్భుతమైన సంగీత అనుభూతి గురించి ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ కాన్సర్ట్‌లో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్న […]
Continue Reading