Andhra Pradesh

ముగతి మజీద్ భూములను అన్యక్రాంతమ్ కాకుండ కాపాడాలి.. ముగతి పేట మజీద్ పెద్దలు

_రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ కు ఫిర్యాదు

ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి :

ఎమ్మిగనూరు ముగతి మోహల్ల మజీద్ భూములను అన్య క్రాంతమ్ కాకుండ కాపాడాలని కోరుతూ ముగతి పేట మజీద్ పెద్దలు అల్ హజ్ తురేగల్ మొహమ్మద్ యూసుఫ్ లు మంగళవారం కర్నూలు కలెక్టరేట్ లో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ వేదిక గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ ను కలసి ఫిర్యాదును అందజేశారు. ఈసందర్భంగా  మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ముగతి మోహల్ల మజీద్ భూములను కాపాడాలని, ముగతి పేట మజీద్ కి సంబంధించిన భూమి నందవరం మండలం ముగతి గ్రామంలో 147/సి సర్వేనంబర్ లో 22.92 కలదని,ఈ భూమిని రెవెన్యూశాఖ అధికారులు అన్యాక్రాంతంగా ఇతరుల పేర్లు నమోదు చేసిన భూమిని వెంటనే మజీద్ పేరు మీద ఆన్లైన్ చేయవలసినదిగా కోరారు.అలాగే ఎమ్మిగనూరు మండలం రాళ్ళదొడ్డి గ్రామంలో 21 ఎకరాల వక్ఫ్ భూమి ని సర్వే చేసి స్వాధీనం చేయాలని ఫిర్యాదులో తెలిపారు.అలాగే ఏప్రిల్ నెలనుండి ఇమామ్ లకు మౌజాన్ లకు జీతలు రావటం లేదని, తక్షణమే మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలోడేగుల పాడు వలి, కటంబ్లీ షఫీ, ఖాజా. తురేగల్ మక్బుల్ బాష తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago