చైనీయులు కరోనాను అధిగమించిన రహస్యం….
ఏమిటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం.. బయటికి వెళ్ళేటప్పుడు ఒక లవంగాన్ని నోటిలో వేసుకుని వెళ్ళటం మంచిది. ఉమ్మిని మింగకుండా వెలివేయడం ద్వారా కరోనా వైరస్ నోటిలోకి ప్రవేశించదని చెప్తున్నారు.. ఆయుర్వేద నిపుణులు జోకబ్ రైమండ్.
తొలుత కరోనా వ్యాపించినప్పుడు సిద్ధ, ఆయుర్వేద వైద్యానికి క్రేజ్ ఉండేది. భారతీయ వైద్యం ప్రకారమే కరోనాను తరిమికొట్టడం సాధ్యమని తేలింది. అలా కరోనాను నియంత్రించే ఆయుర్వేద చిట్కాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రతి ఒక్కరూ ఉప్పు, పసుపు వేసిన వేడినీటిలో నోటిని పుక్కిలించాలి. అలాగే జలుబును నిరోధించాలంటే..
ఉప్పు, పసుపు, తులసీ ఆకులతో ఆవిరి పట్టాలి. చైనీయులు ఇలా చేయడం ద్వారా కరోనాకు దూరం కాగలిగారు.
పనిమీద బయటికి వెళ్లాల్సి వస్తే లవంగాన్ని నోటిలో వుంచుకుని.. ఉమ్మిని మింగకుండా బయటికి తొలగించాలి. తర్వాత కొత్త లవంగాన్ని మళ్లీ నోట వేసుకోవాలి. ఇందుకోసం రెండు మూడు లవంగాలను వెంటబెట్టుకుని వెళ్ళడం చేయొచ్చు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…