ఘనంగా బసవేశ్వరుడి జయంతి…
పటాన్ చెరు:
విశ్వ గురువు శ్రీ మహాత్మా బసవేశ్వరుడి 888 వ జయంతి వేడుకలు పటాన్ చెరులో ఘనంగా జరిగాయి.
బసవేశ్వర సేవాసమితి, పటాన్ చెరు వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో పట్టణంలోని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పొగాకు బస్వేశ్వర్ మాట్లాడుతూ…12వ శతాబ్దంలోనే కుల మత వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త బసవేశ్వరుడు అని కొనియాడారు. నేటి తరానికి ఆయన బోధనలు ఆదర్శప్రాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు ఈశ్వరప్ప, విశ్వనాథ, రేవప్ప, చంద్రశేఖర్, శ్రీశైలం, శ్రీను, రాజ్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…