బిఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్లు అందజేత…
శేరిలింగంపల్లి :
సమాజ సేవ చేయాలనే లక్ష్యం తో ఏర్పాటు చేసిన బిఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హఫీజ్ పెట్ ప్రభుత్వ ఆసుపత్రిలో హఫీజ్ పెట్ డివిజన్ ఇంచార్జ్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చేతుల మీదుగా N-95 మాస్కులు, శానిటైజర్ లు అందజేయడం జరిగింది. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వ్యాక్షిన్ తీసుకోవాలని, వైద్యులకు సహకరించాలని కోరారు. ఒకరి పై ఆధారపడకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కారోనా కట్టడికి తమవంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ బాబు, మెడికల్ ఆఫీసర్ రవీందర్, బోయిని మల్లేష్ యాదవ్, మంజుల, భవాని, కవిత ,నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…