Districts

కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత…

కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత…

మన వార్తలు రెగోడ్ :

పేదవారి పెళ్లిళ్లకు ఆర్థికంగా సహాయం చేయడానికి పెద్ద మామా లాగా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ పథకం అని సిందోల్ గ్రామ సర్పంచ్ జంగం మంజుల నాగయ్య స్వామి, ఉపసర్పంచు ఆవుటి కృష్ణ ముదిరాజ్ లు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాలనుసారం శనివారం రోజు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కలు తెనుగు లక్ష్మీ, కుమ్మరి జ్యోతమ్మ, మక్త మాలన్బి. కొనిటీ ప్రేమిలా. మేథారి సుశీల. ఇందూరు సాయమ్మ., అలిగే నింగమ్మా లకు అందజేశారు.

గ్రామాన్ని అన్ని రంగాల్లో వైద్య, విద్య, విద్యుత్, వ్యవసాయ,సాంకేతిక,రెవెన్యూ,సంక్షేమ,సాంస్కృతిక,పారిశుద్ధ్యం మరియు పచ్చదనం వంటి అన్నిరంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని గ్రామస్తులు కొనియాడారు.

సర్పంచు జంగంమంజుల నాగయ్య స్వామి గ్రామాల్లో  అన్ని రకాలుగా సహాయసాహకరాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ , జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బి.బి.పటేల్, అందోల్  ఎమ్మెల్యే క్రాంతికిరణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టి.లింగంపల్లి యం.పి.టి.సి నాగులూరి నాగమ్మ బసంతు,గ్రామ వార్డ్ మెంబర్లు ఇందూరు దేవమ్మా ,విజయ్,స్కూల్ చేర్మెన్ యూ.శేఖర్, గ్రామ రైతుకమిటి అధ్యక్షుడు జంగం నాగయ్య స్వామి, టీఆరెస్ నాయకులు బసంతు, సాలే రమేష్ ,సంగారెడ్డి ,సంజీవులు,కొనిటీ దావీదు. తదితరులు పాల్గొన్నారు.

Venu

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago