స్వయం కృషితో పైకి రావాలి....
– గణేష్ ముదిరాజ్
శేరిలింగంపల్లి :
ప్రతీ ఒక్కరూ స్వయం కృషితో పైకి వచ్చి ఆర్థిక స్వావలంబన సాధించాలని బీజేపీ సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ అన్నారు.
శుక్రవారం రాత్రి మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తామహబూబ్ పెట్ లో దుర్గేష్ నూతనoగా ఏర్పాటు చేసిన సాయితేజ స్టైలిష్ పార్లర్ ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. మంచి సర్వీస్ అందించి కస్టమర్ల మన్ననలు పొందాలని సూచించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాము తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…