politics

ఒక‌రి ర‌క్త‌దానం మ‌రొక‌రికి ప్రాణ‌దానం – “సేవా పక్షం” కార్యక్రమంలో గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని..మ‌రొక‌రికి ప్రాణ‌దానం చేసిన వార‌మ‌వుతామ‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌న్మ‌దినంను…

3 years ago

మియాపూర్ నుంచి సంగారెడ్డి వ‌ర‌కు మెట్రోరైలు సాధించ‌డ‌మే మ‌న ల‌క్ష్యం – మెట్రో రైల్ సాధన సమితి అధ్య‌క్షుడు,మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ

మనవార్తలు ,పటాన్ చెరు: మెట్రోరైలు సంగారెడ్డి వ‌ర‌కు సాధించేంత వ‌ర‌కు మెట్రోరైల్ సాధ‌న స‌మితి పోరాటం చేస్తుంద‌ని మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ అన్నారు .ప‌టాన్ చెరు గాయిత్రి…

3 years ago

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన : చిట్కుల్ సర్పంచ్ నీలం మదు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు: నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యంగ నిర్మాత పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో దేశం గర్విస్తున్నది, అంతటి గొప్ప…

3 years ago

పటాన్ చెరులో అంబరాన్నింటిన వజ్రోత్సవ సంబరాలు..

_జై తెలంగాణ నినాదాలతో మార్మోగిన మైత్రి స్టేడియం _ఎగిరిన జాతీయ జెండాలు.. వెళ్లి వెరిసిన సమైక్యతా స్ఫూర్తి మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు…

3 years ago

గీతం స్కాలర్ మంజులకు పీహెచ్ ‘ జీవ…

మనవార్తలు ,పటాన్ చెరు: ద్రవాల మధ్య పరమాణు పరస్పర చర్య ఆవశ్యకత'పై ( Dielectric Relaxations Spectroscopic Studies_of_Hydrogen - Bonded Liquids ) సిద్ధాంత వ్యాసాన్ని…

3 years ago

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం…

3 years ago

గీతమ్ ఘనంగా ‘ ఇంజనీర్స్ డే ‘ , రక్తదాన శిబిరం….

మనవార్తలు ,పటాన్ చెరు: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ ప్రాంగణంలో ' ఇంజనీర్స్ దినోత్సవాన్ని ' గురువారం…

3 years ago

నేటి వజ్రోత్సవ ర్యాలీకి అంతా సిద్ధం..

_ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శరత్ కుమార్, ఎస్పీ రమణ కుమార్ మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని…

3 years ago

గీతమ్ ఘనంగా ‘ ఓపెన్ మెక్డ్ ‘ కార్యక్రమం

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని కళాకృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం ' ఓపెన్ మెక్ష్ ' కార్యక్రమాన్ని క్రీడా…

3 years ago

గీతం అధ్యాపకుడు ప్రవీణ్ క్కుమార్ కు డాక్టరేట్

మనవార్తలు ,పటాన్ చెరు: పాడెపోయిన ఫొటోలను పునరుద్ధరించడానికి వివిధ రకాల అభ్యాస పద్ధతులు అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని…

3 years ago