Crime

మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు…

మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు…

పటాన్ చెరు :

అక్రమంగా మద్యాన్ని ఇంట్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసిన సంఘటన పటాన్ చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి,ఎస్ఐ వెంకటేశం కథనం ప్రకారం .. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల గ్రామంలో సాయికుమార్ అనే వ్యక్తి కిరాణా షాపు నడుతున్నాడు.

అందులో మద్యం దాచి విక్రయిస్తున్నాడని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు . ఈ దాడుల్లో వివిధ బ్రాండ్లకు చెందిన 250 మద్యం బాటిళ్లను సీజ్ చేసి సాయికుమార్‌ పై కేసు నమోదు చేశారు.ఈ కార్యక్రమంలో ట్రెయినీ ఎప్ శ్రీనివాస్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Venu

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago