Telangana

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : చెట్ల కొమ్మలు తొలిగిస్తునందువల్ల శనివారం రోజు వేమన కాలనీ 13/11కెవి ఫీడర్ సబ్ స్టేషన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ 11 కెవి ఫీడర్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ, అర్జున్ రెడ్డి కాలనీ, సురక్ష కాలనీ 11కెవి ఫీడర్ పరిధిలోని సురక్ష, రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ, సత్య ఎన్ క్లేవ్ అర్జున్ రెడ్డి కాలనీ భవాని పురం 11 కెవి ఫీడర్ పరిధిలోని భవాని పురం, శంకర్ నగర్, పాత ముంబయి 11 కెవి ఫీడర్ పరిధిలోని గౌతమి నగర్, బిక్షపతి నగర్ 11 కెవి ఫీడర్ పరిధిలోని బిక్షపతి ఎన్ క్లేవ్, జవహర్ కాలనీ, గౌతమి నగర్, ప్రాంతాల్లో ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

మియాపూర్ పరిధిలో

శనివారం రోజు చెట్ల కొమ్మలు తొలగింపులో భాగంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు బైక్ ఎన్ క్లేవ్ 11 కెవి ఫీడర్ పరిధిలోని మియాపూర్ జెపి నగర్ మెయిన్ రోడ్, జనప్రియ వెస్ట్ సిటీ, కృష్ణ సాయి ఎన్ క్లేవ్, హెచ్. ఎం టి మక్త ప్రాంతోల్లో విద్యుత్ ను నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

19 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

1 day ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

1 day ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

1 day ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

1 day ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago