పటాన్చెరు
తెలంగాణ ప్రాంతంలో ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి మండల పరిధిలోనీ ముత్తంగి, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో గల మొహమ్మద్ సుభాని దర్గా ల వద్ద నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చదార్ సమర్పించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నీ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ముత్తంగి సర్పంచ్ ఉపేందర్, ఉప సర్పంచ్ లింగా రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెరాజ్ ఖాన్, శ్రీనివాస్, హబీబ్, గ్రామ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, మైనారిటీ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…