రామచంద్రపురం
రామచంద్రపురం పట్టణం లో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రదానకార్యదర్శి గోదావరి అంజిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. గోదావరి అంజిరెడ్డి జన్మదిన సంధర్భంగా కార్యకర్తలు యం ఐ జి యందు వివిధ పాఠశాల యందు పరిక్ష ప్యాడ్స్ అందజేశారు. బొల్లారంలొని కార్మికునికి హండిక్రప్ట్ ట్రై సైకిల్ అందజేశారు. బిజెపి నాయకుల అధ్యరంలో పట్టణం లోని షాపింగ్ కాంప్లెక్స్ యందు కేక్ కట్ చేసి తన జన్మదినాన్ని జరుపుకున్నారు .
అనంతరం గోదావరి అంజి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రజలకు సేవా చేయాలని లక్షంగా అలవర్చుకోవాలని పిలుపు నిచ్చారు .గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ సేవ చేయటానికి పదవులె ఉండవలసిన పనిలేదు అని మంచి మనసుఉంటె చాలు అని,ప్రజా సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటానని ,కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. అనంతరం కార్యకర్తలు గోదావరి అంజి రెడ్డిని ఘజ మాలతో సన్మాననించారు ఈకార్యక్రమంలో వర్తక సంగం ఉపాధ్యక్షుడు డి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి రమేష్ కోశాధికారి నాగభూషణం చారి ,M గ్యానేశ్వరి జైరాం శెంకర్ నర్సింలు రాజు శ్రీధర్ రవి నాజర్ ముక్తర్ జానీ మరియు పట్టణ బిజెపి నాయకులు మల్లేష్, రవీంద్ర గౌడ్, ఎల్ల రెడ్డి, రవినయక్,బసమ్మ,ముక్తర్, అనురాధ, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు. మనవార్తలు…
-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు -మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక…
నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ)…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి…