మనవార్తలు , శేరిలింగంపల్లి :
ఇటీవలవారణాసిలో జరిగిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఛాంపియన్ షిప్ లో సంగారెడ్డి జిల్లా తరఫున పాల్గొన్న భారతి నగర్ డివిజన్ ఎం.ఐ.జి కి చెందిన క్రీడాకారులు అత్యధికంగా పథకాలు సాధించడం పట్ల ఆనందంఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆనందo చేశారు. దీనికి ఆర్థిక సహకారం అందించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బిహెచ్ఎల్ ఎం ఐ జి కి చెందిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి యాదగిరి,తెరాస బీసీ సెల్ సర్కిల్ 22 ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి, మరియు నియోజకవర్గం కార్యదర్శి సర్దార్ తారా సింగ్, సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి ఇక్బాల్, మాజీ ఎం పి టి సి బాలయ్య, తదితరులు పాల్గొన్నారు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : బీసీ రిజర్వేషన్ బిల్లు తెరపైకి తేవడం కాంగ్రెస్ యొక్క మోసపూరితమైన కుట్ర అని మాజీ…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని పటాన్‌చెరు శాసన…
పటాన్‌చెరులో ఘనంగా మిస్సైల్ మాన్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అత్యంత సామాన్య కుటుంబం…
పటాన్చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం…
ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర, జాతీయ స్థాయి…
గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు పటాన్‌చెరు…