శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గా శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ కు చెందిన శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ ను నియమించినట్లు ఆయన తెలిపాడు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి ఆదేశాలు జారిచేయగా, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ సురేష్ ముదిరాజ్ కు నియామక పత్రం అందజేశారు.తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన జిల్లా అధ్యక్షులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్థానాన్ని ఆయన తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…