మనవార్తలు , పటాన్ చెరు:
పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు తన సొంత నిధులతో శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంన్ని నిర్మించారు.ఈ ఆలయ దేవతా ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట లకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు ఎల్లమ్మ దేవతా ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 10వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు మాదిరి తులసిలక్ష్మి దేవేందర్ రాజు ముదిరాజ్ దంపతుల చేతుల మీదుగా జరుగుతుంది అని తెలిపారు.
9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యావాచనం, రక్షబందనం, పంచకవ్యసనం, జలాదివాసం కార్యక్రమాలు ఉంటాయి. సాయత్రం : అంకురారోపణ, దేవత ఆవాహన, అగ్నిప్రతిష్ఠపన, క్షీరాదీవాసం నిర్వహించబడుతుంది. 10వ తేదీ ఉదయం 8 గంటలకు సర్వలోచద్రమండలి పూజా, దేవతహోమాలు, ధన్యాదివాసము, సాయత్రం హోమాలు చతుర్వేధ స్వస్తి, అదివాసాలు, పుష్పాదివాసం, ఫలాదివాసం, శయనాదివాసు, 11వ తేదీ ఉదయం 8 గంటలకు దేవాతప్రతిష్ఠ, కళ్యానాము, పూర్మహుతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని దేవేందర్ రాజు ముదిరాజ్ ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో నందన్ రతన్ ప్రైడ్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రమణ రెడ్డి, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…