_నిత్యజీవితంలో బాగమైన ఫోన్ వినియోగం : బిగ్ బాస్ ఫేమ్ శ్రీముఖి
_ హలో జహిరాబాద్ అంటూ శ్రీముఖి సందడి
జహీరాబాద్, మనవార్తలు ప్రతినిధి:
జహీరాబాద్ టౌన్ లో నటి, బిగ్ బాస్ ఫేమ్ శ్రీముఖి సందడి చేశారు. బస్టాండ్ సమీపంలోని సుభాష్ గంజ్ లో ఏర్పాటైన *సెల్ బే – మల్టీ బ్రాండ్ మొబైల్ స్టోర్ ను శ్రీముఖి* బుధవారం నాడు ప్రారంభించారు. శ్రీముఖిని చూసేందుకు వచ్చి న అభిమానులను హలో ఎలా ఉన్నారంటూ పలకరించింది. హాయ్అంటూ అందరిని, ఉత్సాహపర్చిందామే.ఈ సందర్భంగా నటి శ్రీముఖి మాట్లాడుతూ సెల్ ఫోన్ వినియోగం అనేది నిత్యజీవితంలో బాగమైందన్నారు. ప్రపంచం లో ఎక్కడా ఉన్న ఈ మొబైల్ ఫోన్ వ్యవస్థ మానవ సంబంధాలకు చేరువలో ఉంచుతోందన్నారు. మైబైల్ ఫోన్ లగ్జరీ వస్తువు కాదని ఇప్పుడు ఎసెన్షియల్ గా మారిందని అభిప్రాయపడ్డారు. సెల్ బే, రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో, మండలాల్లో ప్రారంభించి తమ సేవలను విస్తరించాలని శ్రీముఖి ఆకాక్షించారు.సెల్ బే సంస్థ ఎం.డీ సోమ నాగరాజు* మాట్లాడుతూ తెలంగాణలో 50కి పైగా స్టోర్ లు కలిగిన తమ సంస్ధ టైర్ 3, టైర్ 2 పట్టణాల్లో మరిన్ని సెల్ బె షోరూ లను ప్రారంభించనున్నామని చెప్పారు. ఇక దక్షిణాదిలో సెల్ బె స్టోర్లను విస్తరించే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని నాగరాజు మీడియాకు తెలిపారు. ఈ లాంచింగ్ సందర్భంగా జిల్లా వినియోగదారులకు ప్రతి మొబైల్ కొనుగోలు పై కచ్చితమైన బహుమతులు, ఆఫర్ల తో పాటు 0% ఫైనాన్స్ ఆప్షన్ లు పొందవచ్చు అన్నారు.అన్ని రకాల బ్రాండ్ మొబైల్ ఫోన్స్ , మొబైల్ యాక్ససెరీస్ తో పాటు, లాప్టాప్, Mi Cellecor, TCL స్మార్ట్ టీవీ లు, స్మార్ట్ వాచ్ , స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ వంటి విభిన్న ఉత్పత్తులు లభిస్తాయని సోమ నాగరాజు చెప్పారు
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…
- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…