మనవార్తలు ,శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ బొల్లారం రోడ్డు నందు ఉన్న బస్టాప్ గత కొన్ని రోజులుగా శిథిలావస్థలో ఉన్న విషయం తెలుసుకున్న ఆర్ కే వై టీం సభ్యులు తమ సొంత ఖర్చులతో బస్టాప్ ను పునర్ నిర్మించడం జరిగిందని టీమ్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులు రవి కుమార్ యాదవ్ చేతుల మీదుగా కొత్తగా నిర్మించిన బస్టాపు ను ప్రారంభింపజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే బస్ స్టాప్ ను ఆర్ కె వై టీం సభ్యులు నిర్మించడం ఎంతగానో సంతోషంగా ఉందని సంతోషిస్తూ కమిటీ సభ్యులు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మునుముందు కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కమిటీ సభ్యులకు సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు వినోద్ రావు. రాఘవేంద్ర రావు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్. లక్ష్మణ్ ముదిరాజ్. ఎం సి రెడ్డి. మాణిక్ . శ్రీనివాస్ యాదవ్. సదానంద్ యాదవ్ .ఎల్లేష్ .రాధాకృష్ణ యాదవ్. వినోద్ యాదవ్. బాబు ముదిరాజ్. సత్తిరెడ్డి,ఆర్. కే. వై కమిటీ సభ్యులు: గుండె గణేష్ ముదిరాజ్. జాజి రావు శ్రీనివాస్. రాము. శ్రీధర్. మల్లేష్. శివ. వంశీ పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…