పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామం హనుమాన్ దేవాలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగాయి. శనివారం సాయంత్రం లడ్డూ వేలం నిర్వహించారు. పోటాపోటీగా సాగిన లడ్డూ వేలంలో తిగుల్ల విక్రమ్ కుమార్ – శ్రీలక్ష్మి దంపతులు లడ్డూ ను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లడ్డూను దక్కించుకున్న వారికి సన్మానించి, లడ్డూ ను అందజేశారు.
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…
అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని లలిత,…