పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు పట్టణంలోని జేపీ కాలనీలో యంగ్ లయన్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం గణేష్ మండపం వద్ద జరిగిన లడ్డూ ల ప్రసాదం వేలం పాట పోటాపోటీగా సాగింది మొదటి లడ్డూను పటాన్‌చెరు పట్టణం చెందిన పెద్ద బోయిన ప్రవీణ్ ముదిరాజ్ రూ. 3 లక్షల 56 వేలకు, రెండో లడ్డును ముదిరాజ్ బస్తికి చెందిన నాగసాని మోహన్ ముదిరాజ్ రూ. 7 లక్షల 51 వేలకు లడ్డూ ల ను వేలం పాటలో దక్కించుకున్నారు. లడ్డును దక్కించుకున్న వారిని యూత్ సభ్యులు సన్మానించి ,లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ లయన్స్ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…