Hyderabad

నడిగడ్డ తాండ వాసులకు మద్దతుగా ధర్నా

హైద్రాబాద్:

మియాపూర్ డివిజన్ నడిగడ్డ తాండ లో సిఆర్పిఎఫ్ క్యాంపస్ వద్ద నడిగడ్డ తాండ మరియు సుభాష్ చంద్రబోస్ లో నివసిస్తున్న ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగిస్తున్న సిఆర్పిఎఫ్, రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులను వారి హక్కుల గురించి ప్రశ్నిస్తూ ధర్నా చేయడం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ సమస్య గురించి ఇదివరకే బిజెపి పార్టీ తరఫున ఢిల్లీ వరకు వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు. మరియు బీసీ కమిషన్ మెంబర్ ఆచారి ని తాండాకు ఆహ్వానించి వారికి సమస్య పై పూర్తిగా వివరించిన సంగతి గుర్తు చేశారు.

అదేవిధంగా బిజెపి పార్టీ వారికి పూర్తి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గుండ్డే గణేష్ ముదిరాజ్. ఎడ్ల ఆంజనేయులు. చందు రత్నాకర్. జాజిరావు శీను. జి.మల్లేష్.జాజిరావురాము.రవీందర్. రాజేందర్. దుర్గేష్. మరియు స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago