-భారతదేశ ఉక్కు మహిళ ఇందిరాగాంధ
-సంక్షేమం, అభివృద్ధికి మారుపేరు ఇందిర పాలన
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తన పరిపాలన దక్షతతో భారత దేశ ఉక్కుమహిళగా పేరుగాంచిన వీరవనిత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.
శనివారం ఇందిరాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని చిట్కూల్ లోని ఆయన నివాసంలో, దేశ ప్రజలకు ఆమె అందించిన సంక్షేమాని స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పేదలకు సంక్షేమం, అభివృద్ధిని దగ్గరికి చేసి భారతీయుల గుండెలో పదిలంగా నిలిచిపోయారని తెలిపారు. ఆనాడు ఆ మహానేత ముందు చూపుతో చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తుందని వివరించారు.
నైపుణ్యాలు, సృజనాత్మకత వ్యక్తీకరణ, అభ్యసన ప్రగతిని చాటిచెప్పిన లలిత, ప్రదర్శన కళల విద్యార్థులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థుల…
రాజకీయ, అధికార, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సందడి నూతన వధూవరులకు ఆశీస్సులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు…
- నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ - న్యాయం జరిగే వరకు పోరాటం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజా…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణములోని గౌతమ్ నగర్ లోని శాంతినికేతన్ స్కూల్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా…
యజమాని షేక్ సోయల్‌కు పాత్రికేయుల శుభాకాంక్షలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : ప్రముఖ ఆభరణాల సంస్థ మంత్రై36 (Mangatrai36) ఆధ్వర్యంలో ‘ది జ్యువెలరీ సెలూన్ పేరుతో ఏర్పాటు…