Telangana

పటాన్‌చెరులో నేషనల్ ఆటోమొబైల్ షాప్ ప్రారంభం

యజమాని షేక్ సోయల్‌కు పాత్రికేయుల శుభాకాంక్షలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల దుకాణాల సముదాయంలోని షాప్‌లో నేషనల్ ఆటోమొబైల్ దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు నర్ర రామారావు, ప్రజాతంత్ర రాజు, సయ్యద్ మజీద్ అలీ, షేక్ సలీం హాజరై దుకాణ యజమాని షేక్ సోయల్‌కు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మోయిస్, షేక్ సమీర్. షేక్ సోయెబ్ పాల్గొన్నారు.

admin

Recent Posts

గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణములోని గౌతమ్ నగర్ లోని శాంతినికేతన్ స్కూల్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా…

1 hour ago

మంగత్రాయ్36 లో ది జ్యువెలరీ సెలూన్ ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన ప్రారంభించిన సుధారెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  ప్రముఖ ఆభరణాల సంస్థ మంత్రై36 (Mangatrai36) ఆధ్వర్యంలో ‘ది జ్యువెలరీ సెలూన్ పేరుతో ఏర్పాటు…

14 hours ago

నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రెండు లక్షల 75 వేల రూపాయల విలువైన ఎల్ఓసిల పంపిణీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాల సమయంలో నిరుపేదలకు…

14 hours ago

డిమాండ్ల వ్యక్తీకరణ కోసం ఉద్యమాలు

గృహ కార్మికుల ఉద్యమాలలో వ్యక్తీకరణపై గీతంలో ఆతిథ్య ఉపన్యాసం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం, దక్షిణాఫ్రికాలోని గృహ కార్మికుల…

14 hours ago

క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్..

సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

2 days ago

కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మైలాన్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పాశమైలారం పారిశ్రామిక వాడలోని మైలాన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులపై యాజమాన్యం వేధింపులకు పాల్పడుతూ తీవ్ర…

2 days ago