Districts

ఆదినారాయణ స్వామి బ్రహోత్సవాల్లో పాల్గొన్న చిట్కుల్‌ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్‌

మనవార్తలు ,జిన్నారం

అథ్యాత్మిక చింతనతో ఎల్లప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంటుందని చిట్కుల్‌ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో నిర్వహిస్తున్న ఆదినారాయణ స్వామి వారి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా బీష్మ ఏకాదశి పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి రథోత్సవంతో పాటు ఇతర ప్రత్యేక పూజకార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ దేవాలయం పురాతన దేవాలయం అని ఇప్పటికీ బ్రహోత్సవాలకు ఎక్కడెక్కనుంచో వచ్చి స్వామివారిని దర్శించుకుంటురని మధు ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు సర్పంచ్ మధు ముదిరాజ్‌ను శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్‌ ట్రస్టీ ఛైర్మన్‌ రామోజీరావు, సర్పంచి శివరాజ్‌ ముదిరాజ్‌, ఉపసర్పంచి అభిలేష్‌గౌడ్‌, తెరాస గ్రామ ప్రెసిడెంట్‌ సాయిగౌడ్‌, బిక్షపతి, వెంకటేష్‌, నాగరాజు, సత్యనారాయణ, సురేష్‌, ఎన్‌ఎమ్‌ఎమ్‌ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago