మనవార్తలు ,పటాన్ చెరు:
రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు చాకలి వెంకటేష్ గారు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.హిందూ ముస్లిం భాయి భాయి అంటూ ఎంతో కాలంగా కలిసి జీవిస్తున్నామన్నారు. ఒకరి పండుగలు మరొకరు గౌరవించుకుంటూ అందరం కలిసి మెలిసి సుఖ సంతోషాలతో ఉంటుంన్నామన్నారు ఎంతో పవిత్రంగా భావించే ఈ నెలలో ముస్లిం సోదరులు రోజంతా రోజా ఉండి సాయంత్రం విందులో పాల్గొనడం ఎప్పటి నుండో వస్తున్న ఆచారం అని తెలిపారు ఇలా చేస్తే అల్లా సంతోషాలతో చూస్తాడని వారి విశ్వాసంగా నమ్ముతారని తెలిపారు. రాబోవు రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఈ మాసం అంతా జరుపుకుంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, అజ్జు, జబర్, ఆశురఫ్, సికిందర్,ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి,వర్డుర్ సభ్యులు దుర్గయ్య, మన్నేవెంకటేష్, వెంకటేష్, బుజంగం, శ్రీను,మురళి, వెంకటేష్,రాజ్ కుమార్, ఆంజనేయులు మాజీ MPP శ్రీశైలం, తదితారులు పాల్గోన్నారు,
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించు కోవాలని…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం…
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…