మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు…
పటాన్ చెరు :
అక్రమంగా మద్యాన్ని ఇంట్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసిన సంఘటన పటాన్ చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి,ఎస్ఐ వెంకటేశం కథనం ప్రకారం .. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల గ్రామంలో సాయికుమార్ అనే వ్యక్తి కిరాణా షాపు నడుతున్నాడు.
అందులో మద్యం దాచి విక్రయిస్తున్నాడని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు . ఈ దాడుల్లో వివిధ బ్రాండ్లకు చెందిన 250 మద్యం బాటిళ్లను సీజ్ చేసి సాయికుమార్ పై కేసు నమోదు చేశారు.ఈ కార్యక్రమంలో ట్రెయినీ ఎప్ శ్రీనివాస్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…