మన వార్తలు, శేరిలింగంపల్లి :
ఆజాదికా అమృత మహాత్సవ్ కార్యక్రమంలో భాగంగా పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని రాంచంధ్రాపురం పోస్టల్ ఇన్స్ పెక్టర్ సావిత్రి శుక్రవారం ఆధ్వర్యంలో భేల్ క్యాంపస్ లో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రతి పోస్ట్ ఆఫీస్ లో జాతీతమ జెండాలను విక్రహిస్తున్నామని తెలిపారు. ఒక్కొ జెండా 25 రూపాయలకు విక్రయిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జెండా వందనం 15 న ప్రతి ఇంటిలోనూ, ఆఫీసుల్లోను తను జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ స్వాతంత్య్ర దినోత్సవం.జరుపుకోవాలని కోరారు. పోస్ట్ ఆఫీస్ వరకు రాలేని వారు www. epostoffice. ga.in లో ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే మా సిబ్బంది వచ్చి అందిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించగలరని కోరారు. ఈ కార్యక్రమం లో సంగారెడ్డి డివిజన్ సూపరిండెట్ మురళి కుమార్, పోస్ట్ మాస్టర్ ఆంజనేయులు, పోస్ట్ మెన్ లు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…