గీతమ్లో సృజనాత్మకతకు పదును పెట్టే కార్యశాలలు

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థుల సృజనాత్మక శక్తికి పదును పెట్టేలా గ్లాస్ సెయింటింగ్, మండల కళపై విడివిడిగా ఒక రోజు కార్యశాలను గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో నిర్వహిస్తున్నట్టు సమన్వయకర్త స్నిగ్గా రాయ్ వెల్లడించారు.సెయింట్ ఈనెల 15న అలకానంద దశమహాపాత్ర, తపతి తపన్విత భంజలు శిక్షణ ఇస్తారని, 16న తేదీన మండల ఆర్ద్పి తనతో పాటు శృతి గ్లానీ, ఆకాంక్షలు శిక్షణ ఇస్తారని ఆమె తెలియజేశారు. పాల్గొన దలచినవారు గ్లాస్ పెయింటింగ్ కోసం 24 ఓహెచేపీతో పాటు తెల్ల కాగితాలు, గ్లాస్ సెయింటింగ్ రంగులు తెచ్చుకోవాలని, మండల ఆర్జీ పాల్గొనే వారు ఏ4 తెల్ల కాగితాలు, కంపాస్ బాక్స్, బ్లాక్ సెన్, పెన్సిల్ తీసుకు రావాలని సూచించారు.గీతం ప్రాంగణంలోని సుంజీరా హాలులో జరుగనున్న ఈ కార్యశాలల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు. sroy2@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *